Durga Ashtothram In Telugu

⬇️ Download
📥 Downloads: 0 ⚠️ Reports: 0

Durga Ashtothram In Telugu, తెలుగులో దుర్గా అష్టోత్రం, దుర్గా దేవి అష్టోత్తరం 108, దుర్గా దేవి అష్టకం PDF Free Download

Durga Ashtothram In Telugu PDF Download

  • ఓం దుర్గాయై నమః
  • ఓం శివాయై నమః
  • ఓం మహాలక్ష్మ్యై నమః
  • ఓం మహాగౌర్యై నమః
  • ఓం చండికాయై నమః
  • ఓం సర్వఙ్ఞాయై నమః
  • ఓం సర్వాలోకేశ్యై నమః
  • ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
  • ఓం సర్వతీర్ధ మయాయై నమః
  • ఓం పుణ్యాయై నమః
  • ఓం దేవ యోనయే నమః
  • ఓం అయోనిజాయై నమః
  • ఓం భూమిజాయై నమః
  • ఓం ఆధారశక్త్యై నమః
  • ఓం అనీశ్వర్యై నమః
  • ఓం నిర్గుణాయై నమః
  • ఓం నిరహంకారాయై నమః
  • ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
  • ఓం సర్వలోకప్రియాయై నమః
  • ఓం వాణ్యై నమః
  • ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
  • ఓం పార్వత్యై నమః
  • ఓం దేవమాత్రే నమః
  • ఓం వనీశ్యై నమః
  • ఓం వింధ్య వాసిన్యై నమః
  • ఓం తేజోవత్యై నమః
  • ఓం మహామాత్రే నమః
  • ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
  • ఓం దేవతాయై నమః
  • ఓం వహ్నిరూపాయై నమః
  • ఓం సతేజసే నమః
  • ఓం వర్ణరూపిణ్యై నమః
  • ఓం గుణాశ్రయాయై నమః
  • ఓం గుణమధ్యాయై నమః
  • ఓం గుణత్రయవివర్జితాయై నమః
  • ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
  • ఓం కాంతాయై నమః
  • ఓం సర్వసంహార కారిణ్యై నమః
  • ఓం ధర్మఙ్ఞానాయై నమః
  • ఓం ధర్మనిష్టాయై నమః
  • ఓం సర్వకర్మవివర్జితాయై నమః
  • ఓం కామాక్ష్యై నమః
  • ఓం కామాసంహంత్ర్యై నమః
  • ఓం కామక్రోధ వివర్జితాయై నమః
  • ఓం శాంకర్యై నమః
  • ఓం శాంభవ్యై నమః
  • ఓం శాంతాయై నమః
  • ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః
  • ఓం సుజయాయై నమః
  • ఓం జయాయై నమః
  • ఓం భూమిష్ఠాయై నమః
  • ఓం జాహ్నవ్యై నమః
  • ఓం జనపూజితాయై నమః
  • ఓం శాస్త్రాయై నమః
  • ఓం శాస్త్రమయాయై నమః
  • ఓం నిత్యాయై నమః
  • ఓం శుభాయై నమః
  • ఓం చంద్రార్ధమస్తకాయై నమః
  • ఓం భారత్యై నమః
  • ఓం భ్రామర్యై నమః
  • ఓం కల్పాయై నమః
  • ఓం కరాళ్యై నమః
  • ఓం కృష్ణ పింగళాయై నమః
  • ఓం బ్రాహ్మ్యై నమః
  • ఓం నారాయణ్యై నమః
  • ఓం రౌద్ర్యై నమః
  • ఓం చంద్రామృత పరివృతాయై నమః
  • ఓం జ్యేష్ఠాయై నమః
  • ఓం ఇందిరాయై నమః
  • ఓం మహామాయాయై నమః
  • ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః
  • ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
  • ఓం కామిన్యై నమః
  • ఓం కమలాలయాయై నమః
  • ఓం కాత్యాయన్యై నమః
  • ఓం కలాతీతాయై నమః
  • ఓం కాలసంహారకారిణ్యై నమః
  • ఓం యోగానిష్ఠాయై నమః
  • ఓం యోగిగమ్యాయై నమః
  • ఓం యోగధ్యేయాయై నమః
  • ఓం తపస్విన్యై నమః
  • ఓం ఙ్ఞానరూపాయై నమః
  • ఓం నిరాకారాయై నమః
  • ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
  • ఓం భూతాత్మికాయై నమః
  • ఓం భూతమాత్రే నమః
  • ఓం భూతేశ్యై నమః
  • ఓం భూతధారిణ్యై నమః
  • ఓం స్వధానారీ మధ్యగతాయై నమః
  • ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
  • ఓం మోహితాయై నమః
  • ఓం అంశుభవాయై నమః
  • ఓం శుభ్రాయై నమః
  • ఓం సూక్ష్మాయై నమః
  • ఓం మాత్రాయై నమః
  • ఓం నిరాలసాయై నమః
  • ఓం నిమగ్నాయై నమః
  • ఓం నీలసంకాశాయై నమః
  • ఓం నిత్యానందిన్యై నమః
  • ఓం హరాయై నమః
  • ఓం పరాయై నమః
  • ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః
  • ఓం అనంతాయై నమః
  • ఓం సత్యాయై నమః
  • ఓం దుర్లభ రూపిణ్యై నమః
  • ఓం సరస్వత్యై నమః
  • ఓం సర్వగతాయై నమః
  • ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః